Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119001150
            [news_title_telugu_html] => విండీస్‌కు షాక్‌: టాప్‌ ఆర్డర్‌ ఔట్‌
            [news_title_telugu] => విండీస్‌కు షాక్‌: టాప్‌ ఆర్డర్‌ ఔట్‌
            [news_title_english] => indies loss early three wickets
            [news_short_description] => భారత్‌ నిర్దేశించిన 419 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో వెస్టిండీస్‌ అప్పుడే మూడు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.....

            [news_tags_keywords] => ind vs wi,bumarh,cricket
            [news_bulletpoints] => 
            [news_bulletpoints_html] => 
            [news_videotype] => 0
            [news_videolink] => 
            [news_videoinfo] => ||
            [publish_comments_public] => 1
            [publish_createdon] => 2019-08-25 23:31:00
            [news_isactive] => 1
            [news_status] => 2
        )

)
విండీస్‌కు షాక్‌: టాప్‌ ఆర్డర్‌ ఔట్‌ - indies loss early three wickets - EENADU
close

తాజా వార్తలు

విండీస్‌కు షాక్‌: టాప్‌ ఆర్డర్‌ ఔట్‌

ఆంటిగ్వా: భారత్‌ నిర్దేశించిన 419 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించే క్రమంలో వెస్టిండీస్‌ అప్పుడే మూడు కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఓపెనర్లు బ్రాత్‌వైట్‌(1), క్యాంప్‌బెల్‌(7)ను బుమ్రా తక్కువ పరుగుల వ్యవధిలోనే పెవిలియన్‌కు పంపాడు. మూడో స్థానంలో వచ్చిన బ్రూక్స్‌(2) కూడా ఇషాంత్‌ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. ప్రస్తుతం 5 ఓవర్లకి విండీస్‌ మూడు వికెట్ల నష్టానికి 11 పరుగులు చేసింది. క్రీజులో బ్రావో, హెట్‌మైయర్‌(1) ఉన్నారు. 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.