close

తాజా వార్తలు

ఐడీబీఐకు రూ.9వేల కోట్లు..!

ముంబయి: కేంద్ర ప్రభుత్వం బ్యాంకులకు అదనపు మూలధనాన్ని సమకూర్చింది. దీనిలో భాగంగా ఐడీబీఐ బ్యాంకుకు రూ.9,257 కోట్లను అందజేసింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలకు కేబినెట్‌ ఆమోద ముద్రవేసింది. కేంద్ర ప్రభుత్వం, ఎల్‌ఐసీ ఏకమొత్తంగా దీనిని బ్యాంక్‌కు అందజేయనున్నాయి. ఈ విషయం కేంద్ర సమాచారశాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ తెలియజేశారు.
ఇప్పుడు ఇచ్చే రూ.9వేల కోట్లలో కేంద్ర ప్రభుత్వం రూ.4,557 కోట్లను ఏకమొత్తంగా అందజేస్తుంది. ఎల్‌ఐసీ కూడా రూ.4,700 కోట్ల వరకు దీనిలో పెట్టుబడి పెట్టే అవకాశం ఉందని. 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.