close

తాజా వార్తలు

మెజీషియన్‌గా మారిన టీమిండియా క్రికెటర్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమిండియా యువ క్రికెటర్‌ శ్రేయాస్‌ అయ్యర్‌ మెజిషియన్‌గా మారాడు. ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరగుతున్న టీ20 సిరీస్‌లో ఆడుతున్న అయ్యర్‌(16) రెండో టీ20లో కోహ్లీ(72 నాటౌట్‌)తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఏడు వికెట్లతో ఘన విజయం సాధించింది. ధర్మశాలలో తొలి టీ20 వర్షం కారణంగా రద్దవ్వడంతో ఆదివారం జరగబోయే ఫైనల్‌ మ్యాచ్‌ ఆసక్తిగా మారింది. ఇదిలా ఉండగా రెండో మ్యాచ్‌ అనంతరం అయ్యర్‌ తనకు వచ్చిన ఓ మ్యాజిక్‌ ట్రిక్‌ను సహచర  ఆటగాడు ఖలీల్‌ అహ్మాద్‌ వద్ద ప్రదర్శించాడు. ఆ వీడియోను మీరూ చూసేయండి.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.