close

తాజా వార్తలు

మయాంక్ అగర్వాల్@150

విశాఖపట్నం: టీమ్‌ఇండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (153*, 304 బంతుల్లో; 18 ఫోర్లు, 3 సిక్సర్లు) సఫారీ బౌలర్లపై చెలరేగుతున్నాడు. విశాఖపట్నం వేదికగా భారత్‌ ×దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్టులో మయాంక్‌ 294 బంతుల్లో 150 పూర్తిచేసుకున్నాడు. అతడి కెరీర్‌లో ఇదే అత్యుత్తమ స్కోరు. ఈ మ్యాచ్‌లో మయాంక్ మరో రికార్డును అందుకున్నాడు. రోహిత్‌తో కలిసి తొలి వికెట్‌ 317 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దక్షిణాఫ్రికాపై ఏ వికెట్‌కైనా ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం ఇదే కావడం విశేషం. ప్రస్తుతం భారత్‌ రెండు వికెట్ల నష్టానికి 354 పరుగులు చేసింది. క్రీజులో మయాంక్, కోహ్లీ (15*) ఉన్నారు. రోహిత్‌ శర్మ (176), పుజారా (6) పెవిలియన్‌కు చేరారు.

 



Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.