close

తాజా వార్తలు

502/7 వద్ద ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసిన కోహ్లీ

విశాఖ: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా భారీ స్కోరు చేసింది. 502/7 పరుగుల వద్ద 136 ఓవర్లకు తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. రవీంద్ర జడేజా (30; 46 బంతుల్లో 1×6), రవిచంద్రన్‌ అశ్విన్‌ (1; 17 బంతుల్లో) అజేయంగా నిలిచారు. అంతకు ముందు మయాంక్‌ అగర్వాల్‌ (215; 371 బంతుల్లో 23×4, 6×6) అద్వితీయ ద్విశతకం బాదేశాడు. రోహిత్‌ శర్మ (176; 244 బంతుల్లో 23×4, 6×6) డబుల్‌ సెంచరీ ముందు ఔటయ్యాడు. పుజారా (6), విరాట్‌ కోహ్లీ (20), రహానె (15), హనుమ విహారి (10), వృద్ధిమాన్‌ సాహా (21) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. దక్షిణాఫ్రికాలో కేశవ్‌ మహరాజ్‌ 3 వికెట్లు తీశాడు. ఫిలాండర్‌, డేన్‌ పీడ్‌, ముత్తుసామి, డీన్‌ ఎల్గర్‌ తలో వికెట్‌ తీశారు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.