close

తాజా వార్తలు

ఎల్గర్‌ అర్ధశతకం.. దక్షిణాఫ్రికా 114/4

విశాఖ: భారత్‌తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా ఓపెనర్‌ డీన్‌ ఎల్గర్‌(55; 114 బంతుల్లో 7x4, 1x6) అర్ధశతకం సాధించాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా పోరాడుతున్నాడు. నైట్‌వాచ్‌మెన్‌ బవుమా(18)ను ఇషాంత్‌ ఎల్బీగా పెవిలియన్‌ చేర్చాక కెప్టెన్‌ డుప్లెసిస్‌(30; 50 బంతుల్లో 4x4, 1x6)తో కలిసి ఎల్గర్‌ ధాటిగా ఆడుతున్నాడు. వీరిద్దరూ 84 బంతుల్లో 51 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలో అశ్విన్‌ వేసిన 40వ ఓవర్‌లో ఎల్గర్‌ సింగిల్‌ తీసి అర్ధశతకం పూర్తి చేశాడు. 40 ఓవర్లు పూర్తయ్యేసరికి దక్షిణాఫ్రికా 114/4తో నిలిచింది.

 



Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.