close

తాజా వార్తలు

సెమీస్‌కు దూసుకెళ్లిన మేరీకోమ్‌

ఉలన్‌ ఉదే: మహిళల బాక్సింగ్‌ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో మేరీకోమ్ దూసుకుపోతోంది. గురువారం జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో ప్రత్యర్థి, ఒలింపిక్స్‌ పతక విజేత ఇంగ్రిత్‌ వెలెన్సియాపై 5-0 తేడాతో గెలిచి సెమీస్‌కు చేరింది. దీంతో కోమ్‌ వరుసగా ఎనిమిదో సారి ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌ పతకాన్ని ఖాయం చేసుకుంది. మేరీ 51 కేజీల విభాగంలో తలపడుతోంది.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.