close

తాజా వార్తలు

నాలుగో వికెట్‌ కోల్పోయిన టీమిండియా

పుణె: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా నాలుగో వికెట్‌ కోల్పోయింది. లంచ్‌ విరామం తర్వాత కొద్ది సేపటికే వైస్‌ కెప్టెన్‌ అజింక్యా రహానె(59, 168 బంతుల్లో 8x4) స్పిన్నర్‌ మహారాజ్‌ బౌలింగ్‌లో కీపర్‌ క్వింటన్‌ డికాక్‌ చేతికి చిక్కాడు. కెప్టెన్‌ కోహ్లీ(126; 214 బంతుల్లో 19x4)తో కలిసి నాలుగో వికెట్‌కు అమూల్యమైన 178 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ప్రస్తుతం కోహ్లీ, జడేజా బ్యాటింగ్‌ చేస్తున్నారు. 120 ఓవర్లు పూర్తయ్యేసరికి టీమిండియా స్కోర్‌ 381/4తో ఉంది.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.