close

తాజా వార్తలు

డచ్‌ ఓపెన్‌ విజేతగా లక్ష్యసేన్‌

అల్మీర్‌ (నెదర్లాండ్స్‌): డచ్‌ ఓపెన్‌ సింగిల్స్‌ ఫైనల్లో భారత యువ షట్లర్‌ లక్ష్యసేన్‌ విజయం సాధించాడు. తుదిపోరులో జపాన్‌ క్రీడాకారుడు యుసుకేను 15-21, 21-14, 21-15 తేడాతో మట్టికరిపించాడు. తొలి గేమ్‌లో ప్రత్యర్థి ముందు తలవంచినా తర్వాత పుంజుకొని 21-14తో రెండో గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. ఇక నిర్ణయాత్మక గేమ్‌లో చెలరేగి కెరీర్‌లో తొలి టైటిల్‌ను ముద్దాడాడు. అంతకుముందు సెమీస్‌లో స్వీడన్‌ షట్లర్‌ ఫెలిక్స్‌ను 21-12, 21-9 తేడాతో చిత్తుగా ఓడించిన విషయం తెలిసిందే.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.