close

తాజా వార్తలు

అర్ధశతకంతో ఆదుకున్న రోహిత్‌శర్మ

రాంచీ: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఆఖరి టెస్టులో టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌శర్మ(52; 89 బంతుల్లో 8x4, 1x6) అర్ధశతకంతో కొనసాగుతున్నాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా మరోవైపు ధైర్యంగా ఆడుతున్నాడు. కోహ్లీ (12) ఔటయ్యాక వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానె(40)తో కలిసి చక్కటి భాగస్వామ్యం నిర్మిస్తున్నాడు. భోజన విరామానికి 23 ఓవర్లకు 71/3తో ఉన్న టీమిండియా 30 ఓవర్లు పూర్తయ్యేసరికి 115 పరుగులకు చేరింది.  


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.