close

తాజా వార్తలు

రోహిత్‌ శతకం..

రాంచీ: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌శర్మ(101; 132 బంతుల్లో 13x4, 4x6) శతకంతో కదం తొక్కాడు. తొలి సెషన్‌లో 39/3తో కష్టాల్లో పడిన టీమిండియాను వైస్‌ కెప్టెన్‌ అజింక్య రహానె(60)తో కలిసి ఆదుకున్నాడు. 46 ఓవర్లు పూర్తయ్యేసరికి భారత్‌ 184/3తో కొనసాగుతోంది. వీరిద్దరూ 145 పరుగుల కీలక భాగస్వామ్యంతో ముందుకు సాగుతున్నారు. విశాఖ వేదికగా జరిగిన తొలి టెస్టులో రోహిత్‌ రెండు శతకాలతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. దీంతో టెస్టుల్లో మొత్తం ఆరు శతకాలు సాధించాడు హిట్‌మ్యాన్‌.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.