close

తాజా వార్తలు

బంగ్లా విలవిల: 150కే ఆలౌట్‌

ఇండోర్‌: భారత పేసర్ల దెబ్బకు బంగ్లాదేశ్‌ ఆటగాళ్లు విలవిల్లాడారు. ఇండోర్‌ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 150 పరుగులకు ఆ జట్టు కుప్పకూలింది. సీనియర్‌ ఆటగాడు ముష్ఫికర్ రహీమ్‌ (43; 105 బంతుల్లో 4×4, 1×6) ఒక్కడే పోరాడాడు. మోమినల్‌ హఖ్‌ (37; 80 బంతుల్లో 6×4), లిటన్‌దాస్‌ (21) మినహా ఎవ్వరూ 20కి పైగా స్కోర్‌ చేయలేదు. మహ్మద్‌ షమికి 3 వికెట్లు దక్కాయి. ఇషాంత్‌, ఉమేశ్‌, అశ్విన్‌ తలో 2 వికెట్లు తీశారు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.