close

తాజా వార్తలు

రెండు వికెట్లు కోల్పోయిన బంగ్లా

ఇండోర్‌: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో భారత పేసర్లు చెలరేగుతున్నారు. శనివారం ఉదయం బ్యాటింగ్‌కు రాకుండానే టీమిండియా తొలిఇన్నింగ్స్‌ను 493/6 వద్ద డిక్లేర్‌ చేసింది. ఈ నేపథ్యంలో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన బంగ్లా త్వరగానే రెండు వికెట్లు కోల్పోయింది. తొలుత ఆరో ఓవర్‌లో ఉమేశ్‌ యాదవ్‌ బౌలింగ్‌లో ఇమ్రుల్‌ కెయెస్‌(6) బౌల్డయ్యాడు. తర్వాతి ఓవర్‌లోనే ఇషాంత్‌.. షాద్మన్‌ ఇస్లామ్‌ను(6) బౌల్డ్‌ చేశాడు. దీంతో ఏడు ఓవర్లు పూర్తయ్యేసరికి ఆ జట్టు రెండు వికెట్ల నష్టానికి 16 పరుగులు చేసింది. ప్రస్తుతం మొమినుల్‌, మిథున్‌ బ్యాటింగ్‌ చేస్తున్నారు.

 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.