close

తాజా వార్తలు

షమికి మూడో వికెట్‌: బంగ్లా 88/5

ఇండోర్‌: టీమిండియా పేసర్‌ మహ్మద్‌ షమి పాతబంతితో అద్భుతాలు చేస్తున్నాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలిటెస్టు రెండో ఇన్నింగ్స్‌లో మూడో వికెట్‌ తీశాడు. క్రీజులో నిలదొక్కుకొనేందుకు ప్రయత్నిస్తున్న మహ్మదుల్లా (15; 35 బంతుల్లో 2×4)ను పెవిలియన్‌ పంపించాడు. షమి 26.3వ బంతిని కాస్త ఆఫ్‌సైడ్‌ వేశాడు. దేహానికి దూరంగా వెళ్తున్న బంతిని మహ్మదుల్లా ఆడాడు. బ్యాటు అంచుకు తగలిన బంతి స్లిప్‌లో ఫీల్డర్‌ రోహిత్‌ చేతుల్లో పడింది. మరో 5 వికెట్లు తీస్తే టీమిండియా విజయం సాధిస్తుంది. 30 ఓవర్లు ముగిసే సరికి బంగ్లాదేశ్ 88/5తో నిలిచింది. లిటన్‌ దాస్‌ (6) క్రీజులోకి వచ్చాడు. ముష్ఫికర్‌ రహీమ్‌ (19; 57 బంతుల్లో) ఆచితూచి ఆడుతున్నాడు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.