close

తాజా వార్తలు

నాలుగు వికెట్ల దూరంలో టీమిండియా

ఇండోర్‌: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా విజయానికి నాలుగు వికెట్ల దూరంలో నిలిచింది. ముష్ఫికర్‌ రహీమ్‌(53; 114 బంతుల్లో 6x4), మెహిది హసన్‌(38; 54 బంతుల్లో 5x4, 1x6)ల జోడి భారత విజయాన్ని అడ్డుకుంటోంది. వీరిద్దరూ 56 పరుగుల భాగస్వామ్యంతో కొనసాగుతున్నారు. మూడో రోజు ఉదయం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన బంగ్లా క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. ఈ నేపథ్యంలో ముష్ఫికర్‌, హసన్‌ల జోడి నిలకడగా ఆడుతోంది. 54 ఓవర్లు పూర్తయ్యే సరికి ఆ జట్టు ఆరు వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. ఇంకా 152 పరుగుల వెనుకంజలో ఉంది. షమి మూడు వికెట్లతో ఆకట్టుకున్నాడు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.