close

తాజా వార్తలు

హసన్‌ ఔట్‌: ముషి ఒంటరి పోరాటం

ఇండోర్‌: టీమిండియాతో జరుగుతున్న తొలిటెస్టు రెండో ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్‌ ఆటగాడు ముష్ఫికర్‌ రహీమ్‌ (60; 139 బంతుల్లో 6×4) ఒంటరి పోరాటం చేస్తున్నాడు. ఆ జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాలని పట్టుదలగా ఆడుతున్నాడు. అర్ధశతకం సాధించిన అతడు భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటున్నాడు. తైజుల్‌ ఇస్లాం (6; 40బంతుల్లో 1×4) ముషికి సహకారం అందిస్తున్నాడు. 65 ఓవర్లు ముగిసే సరికి బంగ్లా 204/7తో ఉంది. అంతకుముందు జట్టు స్కోరు 194 వద్ద మెహిది హసన్‌ (38; 55 బంతుల్లో 5×4, 1×6) ఉమేశ్‌ క్లీన్‌బౌల్డ్‌ చేశాడు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.