close

తాజా వార్తలు

డేనైట్‌ టెస్టు: ఇషాంత్‌ శర్మతొలి వికెట్‌

కోల్‌కతా: బంగ్లాదేశ్‌తో ఆరంభమైన చారిత్రక డేనైట్‌ టెస్టులో టీమిండియా పేసర్‌ ఇషాంత్‌శర్మ తొలి వికెట్‌ తీశాడు. ఆరో ఓవర్‌ మూడో బంతికి ఇషాంత్‌.. ఇమ్రుల్‌ కాయెస్‌(4; 15 బంతుల్లో)ను ఎల్బీగా పెవిలియన్‌ చేర్చాడు. దీంతో ఏడు ఓవర్లు పూర్తయ్యేసరికి పర్యాటక జట్టు వికెట్‌ నష్టానికి 15 పరుగులు చేసింది. షాద్మన్‌ ఇస్లామ్‌ (10), కెప్టెన్‌ మొమినుల్‌ హాక్‌ బ్యాటింగ్‌ చేస్తున్నారు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.