close

తాజా వార్తలు

డేనైట్‌ టెస్టు: వరుసగా ముగ్గురు డకౌట్‌

16 ఓవర్లకు 48/5

కోల్‌కతా: బంగ్లాదేశ్‌తో ఆరంభమైన చారిత్రక డేనైట్‌ టెస్టులో టీమిండియా పేసర్లు చెలరేగుతున్నారు. దీంతో 38 పరుగులకే ఆ జట్టు ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఉమేశ్‌ యాదవ్‌ 3, ఇషాంత్ శర్మ‌, మహ్మద్‌ షమి చెరో వికెట్‌ తీశారు. దీంతో 16 ఓవర్లు పూర్తయ్యేసరికి ఆ జట్టు 49 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయింది. ఇదిలా ఉండగా బంగ్లా కెప్టెన్‌ మొమినుల్‌ హక్‌(0), మహ్మద్‌ మిథున్‌(0), ముష్ఫికర్‌ రహీమ్‌(0) ముగ్గురు డకౌటవ్వడం విశేషం. ప్రస్తుతం మహ్మదుల్లా, లిటన్‌ దాస్‌(9) బ్యాటింగ్‌ చేస్తున్నారు.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.