close

తాజా వార్తలు

డేనైట్‌ టెస్టు: 60కే ఆరు వికెట్లు కోల్పోయిన బంగ్లా

కోల్‌కతా: చారిత్రక డేనైట్‌ టెస్టులో టీమిండియా అదరగొడుతోంది. పింక్‌ బంతితో విజృంభిస్తున్న పేసర్లు.. బంగ్లా బ్యాట్స్‌మెన్‌ను గడగడలాడిస్తున్నారు. దీంతో 60 పరుగులకే ఆ జట్టు ఆరు వికెట్లు కోల్పోయింది. 20వ ఓవర్‌లో ఇషాంత్‌ వేసిన నాలుగో బంతికి మహ్మదుల్లా (6) కీపర్‌ సాహాకు చిక్కడంతో ఆ జట్టు ఆరో వికెట్‌ నష్టపోయింది. టీమిండియా బౌలర్లలో ఉమేశ్‌ యదవ్‌ 3, ఇషాంత్‌ శర్మ 2, మహ్మద్‌ షమి 1 వికెట్‌ తీశారు. దీంతో 20 ఓవర్లు పూర్తయ్యేసరికి బంగ్లా 64/4తో నిలిచింది.


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.