
తాజా వార్తలు
అమరావతి: విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు. ఉండవల్లిలోని సీఎం నివాసానికి వెళ్లిన లగడపాటి.. ఆయనతో కొద్దిసేపు భేటీ అయ్యారు. ఈ నెల 27న తన ఇంట్లో జరిగే శుభకార్యానికి రావాల్సిందిగా చంద్రబాబును ఆయన ఆహ్వానించారు. అనంతరం లగడపాటి మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని, ఈ నేపథ్యంలో కేసీఆర్ నేతృత్వంలోని ఫెడరల్ ఫ్రంట్‌పై వ్యాఖ్యలు చేయలేనన్నారు. రాజకీయాలపై మాట్లాడేందుకు ఇది సరైన సమయం కాదని లగడపాటి చెప్పారు.
Tags :
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- తెలుగువాళ్లందరికీ నేను వెంకీ మామనే: వెంకటేష్
- వాట్సప్‌లో కాల్ వెయిటింగ్ ఫీచర్
- ‘నీ నుంచి నన్నెవరూ దూరం చేయలేరు మామ’
- గతం గతః అంటున్న రాహుల్.. శ్రీముఖి
- ఎన్‌కౌంటర్‌తో న్యాయం జరగలేదు
- వెంకీ డైలాగ్: రాశీ-పాయల్ టిక్‌టాక్..!
- శోభన్‌బాబుగా విజయ్ దేవరకొండ..?
- అలా స్టేటస్లు పెట్టుకోవడం చూసి బాధపడ్డా
- ‘అతినిద్ర లక్షణాలు ఇవే’..!
- ఎన్టీఆర్ తీరని కోరిక!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
