
తాజా వార్తలు
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలకు కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి పిలుపొచ్చింది. 17 మంది ఎమ్మెల్యేలు, నేతలు రేపు దిల్లీ వెళ్లనున్నారు. ఉదయం 11 గంటల తర్వాత కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో నేతలంతా సమావేశం కానున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలతో పాటు పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ తదితరులు రాహుల్‌తో భేటీ కానున్నారు. మరోవైపు ఈనెల 9న అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులతో రాహుల్‌గాంధీ సమావేశం అవుతారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితిపై నేతలతో రాహుల్ చర్చించే అవకాశముంది.
Tags :
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- ఓ ఇంటివాడైన సాయిప్రణీత్
- వదిలేశారు..
- ఆ ‘ఈగ’ పరమ అసహ్యంగా ఉంది!
- శ్వేతసౌధంలో ఏకాకి!
- ఆ ఉరితాళ్లు.. నిర్భయ దోషులకేనా?
- విశ్వసుందరి.. జోజిబిని టుంజీ
- ‘నేను చనిపోతున్నా.. నా ఫ్యామిలీ జాగ్రత్త’
- ఎన్‌కౌంటర్‌పై అనుమానాలున్నాయా?
- వరుడు ఆలస్యం.. పెళ్లి రద్దు చేసిన వధువు!
- ఈ డెబిట్‌కార్డులను బ్లాక్ చేయనున్న ఎస్బీఐ..!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
