Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 55117
            [news_title_telugu_html] => 

టీపీసీసీ సమావేశాలు వాయిదా

[news_title_telugu] => టీపీసీసీ సమావేశాలు వాయిదా [news_title_english] => tpcc meetings Postponed [news_short_description] => హైదరాబాద్ గాంధీభవన్‌లో ఇవాళ జరగాల్సిన తెలంగాణ పీసీసీ సమన్వయ కమిటీ సమావేశం, మంగళవారం సాయంత్రం  జరగాల్సిన ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశం ... [news_tags_keywords] => ts politics,tpcc,congress [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 1 [news_videolink] => https://www.youtube.com/embed/fNcDEnA2bnk [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-02-11 13:51:09 [news_isactive] => 1 [news_status] => 2 ) )
టీపీసీసీ సమావేశాలు వాయిదా - tpcc meetings Postponed - EENADU
close

తాజా వార్తలు

టీపీసీసీ సమావేశాలు వాయిదా

హైదరాబాద్‌: హైదరాబాద్ గాంధీభవన్‌లో ఇవాళ జరగాల్సిన తెలంగాణ పీసీసీ సమన్వయ కమిటీ సమావేశం, మంగళవారం సాయంత్రం  జరగాల్సిన ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశం వాయిదా పడ్డాయి. దిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో ప్రధాన కార్యదర్శుల సమావేశం ఉండడంతో ఈ సమావేశాలు వాయిదా పడినట్లు గాంధీభవన్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నెల 15, 16, 17 మూడు రోజుల పాటు లోక్‌సభ నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు జరగనున్నాయి. సోమ, మంగళవారాల్లో జరగాల్సిన రెండు సమావేశాలు.. ఈ నెల 16,17 తేదీల్లో జరగనున్నాయి. 16న సాయంత్రం 5 గంటలకు తెలంగాణ పీసీసీ సమన్వయ కమిటీ సమావేశం, 17 సాయంత్రం 5 గంటలకు పీసీసీ ఎన్నికల కమిటీ సమావేశం జరుగుతాయని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.