close

తాజా వార్తలు

పసుపు-కుంకుమ నిధులపై ఉత్కంఠకు తెర

అమరావతి: పసుపు- కుంకుమ మూడో విడత నిధులపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. మూడో విడతకు సంబంధించిన నిధులను ముందుగానే కేటాయించడంతో ఎన్నికల నిబంధనలకు ఎలాంటి ఇబ్బందీ ఉండదని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి జీకే ద్వివేది స్పష్టంచేశారు. నిబంధనల ప్రకారం ఈ కార్యక్రమంలో రాజకీయ పార్టీలు పాల్గొన కూడదని వెల్లడించారు. మూడో విడతలో కేటాయించిన నిధుల్లో నూతన లబ్ధిదారులను చేర్చకూడదని సూచించారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.