close

తాజా వార్తలు

‘తెలంగాణలో రాజకీయ అస్థిరత’

గాంధీభవన్‌లో పంచాంగ శ్రవణం


హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ అస్థిరత నెలకొనే అవకాశాలు ఉన్నాయని పండితులు శ్రీనివాసమూర్తి అన్నారు. గాంధీభవన్‌లో ఉగాది ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పండితులు శ్రీనివాసమూర్తి పంచాంగ శ్రవణం చేశారు. కేంద్ర, రాష్ట్ర రాజీకీయ స్థితిగతులపై కూడా ఆయన జోస్యం చెప్పారు. ఈ శ్రీ వికారినామ సంవత్సరంలో వర్షాలు తక్కువ పడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ఏఐసీసీ కిసాన్‌ ఉపాధ్యక్షుడు కోదండ రెడ్డి, టీపీసీసీ కార్యనిర్వహక అధ్యక్షుడు కుసుమకుమార్‌, కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి, గాంధీభవన్‌ ఇంఛార్జి కుమార్‌ రావు, వినోద్‌ కుమార్‌, నిరంజన్‌ తదితరులు హాజరయ్యారు.
 

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.