
తాజా వార్తలు
అమరావతి: ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది సెలవుపై వెళ్లారు. శనివారం నుంచి ఈ నెల 15 వరకు ఆయన సెలవు తీసుకున్నారు. ఈ నెల 16న ఆయన మళ్లీ సచివాలయానికి రానున్నారు.
ఈసీఐకి కేబినెట్ అజెండా!
రాష్ట్ర కేబినెట్ నిర్వహణ కోసం స్క్రీనింగ్ కమిటీ ఖరారు చేసిన అజెండాను ద్వివేది కేంద్ర ఎన్నికల సంఘానికి (ఈసీఐ)కి పంపారు. ఈసీఐ నుంచి అనుమతి వచ్చేందుకు మరో రెండ్రోజులు పట్టే అవకాశం ఉంది. కేబినెట్‌పై సోమవారం సాయంత్రానికి ఈసీఐ నుంచి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కేబినెట్ జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు.
Tags :
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- అస్థీకరణ పరీక్షే ప్రామాణికం!
- న్యూజెర్సీలో కాల్పులు..ఆరుగురి మృతి
- 8 మంది.. 8 గంటలు
- ఖాకీల నిర్లక్ష్యం.. ఈ శవమే సాక్ష్యం!
- సినిమా పేరు మార్చాం
- నాకు బైక్.. జడ్జికి రూ. 15 లక్షలు
- బస్సులో వెళ్తున్న యువతికి తాళి కట్టిన యువకుడు
- రాహుల్ ట్వీట్‌తో వైఖరి మార్చుకున్న సేన
- మరోసారి నో చెప్పిన సమంత
- నాడు గొంతు కోశాడు నేడు ప్రాణం తీసుకున్నాడు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
