close

తాజా వార్తలు

రెండు చోట్లా.. పవన్‌ ఓటమి

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఆ పార్టీని ప్రజలు దారుణంగా తిరస్కరించారు. ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ పోటీ చేసిన  రెండు చోట్లా ఓటమి చవిచూశారు.

భీమవరంలో వైకాపా అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్‌ చేతిలో పవన్‌ సుమారు 2 వేలకుపైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. మరోవైపు  గాజువాకలోనూ  వైకాపా అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి చేతిలో పవన్‌ ఓడిపోయారు. ఇక రాష్ట్రంలో జనసేన కేవలం ఒకే ఒక స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతుండం ఆ పార్టీ ధీన స్థితికి అద్దం పడుతోంది. తూర్పుగోదావరి జిల్లా రాజోలు స్థానంలో ఆ పార్టీ అభ్యర్థి రాపాక వరప్రసాద్‌రావు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.