Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 102691
            [news_title_telugu_html] => 

జగన్‌ ప్రమాణస్వీకారానికి సీఎం కేసీఆర్‌!

[news_title_telugu] => జగన్‌ ప్రమాణస్వీకారానికి సీఎం కేసీఆర్‌! [news_title_english] => jagan invites kcr to swearing in ceremony [news_short_description] => వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఈ నెల 30న చేయనున్న ప్రమాణస్వీకార కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌ హాజరుకానున్నారని విశ్వసనీయంగా తెలిసింది. [news_tags_keywords] => kcr,jagan,ap news,ts news [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => || [news_videoinfo] => || [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-05-24 07:25:33 [news_isactive] => 1 [news_status] => 2 ) )
జగన్‌ ప్రమాణస్వీకారానికి సీఎం కేసీఆర్‌! - jagan invites kcr to swearing in ceremony - EENADU
close

తాజా వార్తలు

జగన్‌ ప్రమాణస్వీకారానికి సీఎం కేసీఆర్‌!

30న విజయవాడకు పయనం

ఈనాడు, హైదరాబాద్‌: వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఈ నెల 30న చేయనున్న ప్రమాణస్వీకార కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌ హాజరుకానున్నారని విశ్వసనీయంగా తెలిసింది. విజయవాడలో జరిగే కార్యక్రమానికి రావాలని జగన్‌ ఆయనను ఆహ్వానించినట్లు సమాచారం. దీనికి కేసీఆర్‌ సానుకూలత వ్యక్తంచేసినట్లు తెలిసింది.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.