close

తాజా వార్తలు

నన్ను క్షమించండమ్మా: మాజీ ఎమ్మెల్యే బోడె

విజయవాడ: కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గం నుంచి తెదేపా తరఫున పోటీ చేసి ఓడి పోయిన బోడె ప్రసాద్‌ తనకు ఓటు వేసిన వారికీ, వేయని వారికి కృతజ్ఞతలు తెలిపారు. శనివారం పెనమలూరు, కంకిపాడు కాలువ కట్టలపై ఒంటరిగా బులెట్‌ నడుపుకొంటూ పర్యటించారు. ఈ సందర్భంగా మార్గం మధ్యంలో ప్రతి ఇంటి వద్ద ఆగుతూ, కనపడిన వారిని పలకరిస్తూ ముందుకు సాగారు. ‘ఓటు వేసినందుకు కృతజ్ఞతలు. నేను ఏ తప్పూ చేయలేదమ్మా.. ఏదైనా తప్పు చేసుంటే క్షమించండి’ అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేసుకుంటూ వెళ్లారు. 

 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.