Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 113352
            [news_title_telugu_html] => 

ఉపసభాపతి ఎన్నికకు కోన నామినేషన్‌

[news_title_telugu] => ఉపసభాపతి ఎన్నికకు కోన నామినేషన్‌ [news_title_english] => Kona Raghupathi Filed Nomination To Deputy Speaker [news_short_description] => ఏపీ అసెంబ్లీ ఉప సభాపతి పదవికి వైకాపాకు చెందిన బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి నామినేషన్‌ దాఖలు చేశారు. ఉపసభాపతి ఎన్నికకు స్పీకర్‌ తమ్మినేని.. [news_tags_keywords] => Kona Raghupathi,Ap Deputy Speaker,Ap Assembly [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-06-17 16:31:21 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ఉపసభాపతి ఎన్నికకు కోన నామినేషన్‌ - Kona Raghupathi Filed Nomination To Deputy Speaker - EENADU
close

తాజా వార్తలు

ఉపసభాపతి ఎన్నికకు కోన నామినేషన్‌

అమరావతి: ఏపీ అసెంబ్లీ ఉప సభాపతి పదవికి వైకాపాకు చెందిన బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి నామినేషన్‌ దాఖలు చేశారు. ఉపసభాపతి ఎన్నికకు స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఈ రోజు నోటిఫికేషన్‌ జారీ చేశారు. నోటిఫికేషన్‌ జారీ చేసిన అనంతరం కోన రఘుపతి నామినేషన్‌ పత్రాలను అసెంబ్లీ అధికారులకు అందజేశారు. ఆయన అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ పది మంది వైకాపా ఎమ్మెల్యేలు నామ పత్రాలపై సంతకాలు చేశారు. ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరణకు గడువు విధించారు. వైకాపాకు సభలో బలం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కోన రఘుపతి మినహా మరెవరూ నామినేషన్‌ దాఖలు చేసే అవకాశం కనబడటం లేదు. దీంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం కానుంది. మంగళవారం ఉప సభాపతితో ప్రమాణస్వీకారం చేయించనున్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.