close

తాజా వార్తలు

కన్నుల పండువగా పూరీ జగన్నాథుడి రథయాత్ర

పూరీ: ఒడిశాలోని ప్రఖ్యాత పూరీ జగన్నాథుడి రథయాత్ర కన్నుల పండువగా జరిగింది. లక్షలాదిగా తరలివచ్చిన భక్తుల జయజయ ధ్వానాల నడుమ సుభద్ర, బలభద్ర, జగన్నాథుడి రథాలు గుండిచా మందిరానికి బయల్దేరాయి. ఈ ఘట్టాన్ని తిలకించేందుకు దేశ నలుమూలల నుంచి భారీగా భక్తులు హాజరయ్యారు. జగన్నాథుడి రథయాత్ర నేపథ్యంలో పూరీలో కట్టదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

రథయాత్ర ఫొటోల కోసం క్లిక్‌ చేయండి


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.