close

తాజా వార్తలు

కర్ణాటకీయం: కాసేపట్లో సీఎల్పీ భేటీ

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీలో సోమవారం బలపరీక్ష జరగనుంది. ఈ నేపథ్యంలో యశ్వంతపురలోని తాజ్‌ హోటల్లో కాంగ్రెస్‌ శాసనసభాపక్షం మరికాసేపట్లో సమావేశం కానుంది. ఈ సమావేశానికి సీఎల్పీ నేత సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు దినేశ్‌ గుండూరావుతో పాటు కేపీసీసీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ వేణుగోపాల్‌ హాజరుకానున్నారు. మరోవైపు ఈ రాత్రికి భాజపా శాసనసభాపక్షం కూడా భేటీ కానుంది. బెంగళూరులోని రమద హోటల్‌లో భాజపా ఎమ్మెల్యేలు సమావేశమై రేపటి బలపరీక్షలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.