Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 132737
            [news_title_telugu_html] => 

మహిళా ఎమ్మెల్యేలపై వ్యాఖ్యలు..కేసు నమోదు

[news_title_telugu] => మహిళా ఎమ్మెల్యేలపై వ్యాఖ్యలు..కేసు నమోదు [news_title_english] => Case files against commenting on Female MLAs [news_short_description] => శాసనసభలో ఉన్న వైకాపా మహిళా శాసనసభ్యులపై ఫేస్‌బుక్‌లో అనుచిత వ్యాఖ్యలు చేసిన  పునుగుపాటి రమేష్ అనే వ్యక్తిపై తుళ్లూరు పోలీసులు కేసు నమోదు ... [news_tags_keywords] => Ap Assembly,Crime,Guntur [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-07-27 10:58:19 [news_isactive] => 1 [news_status] => 2 ) )
మహిళా ఎమ్మెల్యేలపై వ్యాఖ్యలు..కేసు నమోదు - Case files against commenting on Female MLAs - EENADU
close

తాజా వార్తలు

మహిళా ఎమ్మెల్యేలపై వ్యాఖ్యలు..కేసు నమోదు

అమరావతి: శాసనసభలో ఉన్న వైకాపా మహిళా శాసనసభ్యులపై ఫేస్‌బుక్‌లో అనుచిత వ్యాఖ్యలు చేసిన  పునుగుపాటి రమేష్ అనే వ్యక్తిపై తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు.  మహిళా శాసనసభ్యులను అగౌరవ పరిచేలా వ్యాఖ్యలు పెట్టారంటూ శాసనసభ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శాసనసభ కార్యదర్శి ఫిర్యాదు మేరకు తుళ్లూరు పోలీసులు రమేష్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. శాసనసభ్యులపై రమేష్ చేసిన వాఖ్యల ఫొటోలు, ఆయన ఫేస్‌బుక్‌ ఖాతా ఫొటోను పోలీసులకు అందజేశారు. రమేష్ కోసం గాలిస్తున్నామని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. గతంలో అనంతపురం జిల్లాలోనూ రమేష్ పై ఇదే తరహా కేసు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. ఫేస్‌బుక్‌లో రమేష్ పోస్టింగ్‌ను అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం తీవ్రంగా పరిగణించారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.