
తాజా వార్తలు
హాసన్: కర్ణాటకలోని హాసన్ జిల్లాలో విచిత్రం చోటు చేసుకుంది. ఓ ఆవుకు కుక్కకు పాలు ఇస్తున్న ఘటన స్థానికులను ఆశ్చర్యపరిచింది. వివరాల్లోకి వెళితే బ్యాదరహల్లి గ్రామంలో ఓ ఆవు రోజూ ఇచ్చే దానికంటే యజమానికి తక్కువ పాలిస్తోంది. ఏం జరిగిందోలే అని ఆ యజమాని ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఈ క్రమంలోనే ఆవు పాలను కుక్క తాగుతున్న ఓ వీడియో అతడికి చేరింది. ఆ వీడియోలో కుక్క పాలు తాగుతున్నా.. ఆవు ఏమీ అనకుండా అలాగే నిలుచుకుంది. దీన్ని చూసి అవాక్కవడం యజమాని వంతైంది. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది.
Tags :
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- అస్థీకరణ పరీక్షే ప్రామాణికం!
- 8 మంది.. 8 గంటలు
- న్యూజెర్సీలో కాల్పులు..ఆరుగురి మృతి
- ఖాకీల నిర్లక్ష్యం.. ఈ శవమే సాక్ష్యం!
- సినిమా పేరు మార్చాం
- రాహుల్ ట్వీట్‌తో వైఖరి మార్చుకున్న సేన
- మరోసారి నో చెప్పిన సమంత
- నాకు బైక్.. జడ్జికి రూ. 15 లక్షలు
- అప్పుడు శ్రీదేవి.. ఇప్పుడు జాన్వీ కపూర్
- కాలుష్యంతో ఆయుష్షు తగ్గుతుంటే ఉరి ఎందుకు?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
