close

తాజా వార్తలు

గడ్కరీతో సీఎం జగన్‌ భేటీ

దిల్లీల: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి దిల్లీ పర్యటన రెండోరోజు కొనసాగుతోంది. బుధవారం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో మర్యాదపూర్వకంగా భేటీ అయిన జగన్‌.. కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీతోనూ సమావేశమయ్యారు. దాదాపు గంట పాటు కొనసాగిన ఈ భేటీలో రాష్ట్రంలో రహదారుల అభివృద్ధిపై కీలకంగా చర్చించినట్టు సమాచారం. జగన్‌ వెంట ఎంపీ విజయసాయి రెడ్డి తదితరులు ఉన్నారు.



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.