Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 143526
            [news_title_telugu_html] => 

‘ఇల్లు మునిగిపోతుందన్న బాధే ఆయనది’

[news_title_telugu] => ‘ఇల్లు మునిగిపోతుందన్న బాధే ఆయనది’ [news_title_english] => minister anilkumar yadav fires on chandrababu [news_short_description] => పోలవరం ప్రాజెక్టును నిర్ణీత సమయంలో పూర్తి చేస్తామని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ అన్నారు.... [news_tags_keywords] => ap politics,anil kumar yadav,chandrababu,floods [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-18 00:15:43 [news_isactive] => 1 [news_status] => 2 ) )
‘ఇల్లు మునిగిపోతుందన్న బాధే ఆయనది’ - minister anilkumar yadav fires on chandrababu - EENADU
close

తాజా వార్తలు

‘ఇల్లు మునిగిపోతుందన్న బాధే ఆయనది’

అమరావతి: పోలవరం ప్రాజెక్టును నిర్ణీత సమయంలో పూర్తి చేస్తామని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ అన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పును సరిచేసే బాధ్యత తమపై ఉందని, అందుకే రివర్స్‌ టెండరింగ్‌కు వెళుతున్నట్లు చెప్పారు. కృష్ణాకు వరదల నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీని ఆయన శనివారం పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తన ఇల్లు మునిగిపోతుందనే బాధ తప్ప చంద్రబాబుకు మరేం పట్టదని మంత్రి ఎద్దేవాచేశారు. చంద్రబాబు అంటున్న మ్యాన్‌ మేడ్‌ వరదలు ఎలా సాధ్యమని ప్రశ్నించారు. వరద నీటి నిర్వహణ విషయంలో తమకు ఏమీ తెలీదని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ప్రకాశం బ్యారేజీ నీటి  నిల్వ గురించి నిపుణులను అడిగితే తెలుస్తుందన్నారు. ప్రాజెక్టులు నీటితో నిండడాన్ని చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారని ఆరోపించారు. నీట మునిగిన పంట వివరాలను సేకరిస్తున్నామని, నష్టపోయిన ప్రతి రైతునూ ఆదుకుంటామని మంత్రి అనిల్‌కుమార్‌ హామీ ఇచ్చారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.