Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 144017
            [news_title_telugu_html] => 

పాత, కొత్త కలయికతో ప్రజల్లోకి వెళ్లాలి: నడ్డా

[news_title_telugu] => పాత, కొత్త కలయికతో ప్రజల్లోకి వెళ్లాలి: నడ్డా [news_title_english] => BJP Working President JP Nadda Meeting With Party Leaders [news_short_description] => పాత, కొత్త కలయికతో పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా సూచించారు.... [news_tags_keywords] => JP Nadda,BJP,Ts Politics [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-18 16:09:21 [news_isactive] => 1 [news_status] => 2 ) )
పాత, కొత్త కలయికతో ప్రజల్లోకి వెళ్లాలి: నడ్డా - BJP Working President JP Nadda Meeting With Party Leaders - EENADU
close

తాజా వార్తలు

పాత, కొత్త కలయికతో ప్రజల్లోకి వెళ్లాలి: నడ్డా

హైదరాబాద్‌: పాత, కొత్త నేతల కలయికతో పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా సూచించారు. నగరంలోని భాజపా కార్యాలయంలో పార్టీ పదాధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఎన్నికలు, సభ్యత్వ నమోదు, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై నడ్డా చర్చించారు. ఈ అంశాలపై ప్రధానంగా దృష్టి సారించాలని నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌, కేంద్ర సహాయమంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీలు బండి సంజయ్‌, సోయం బాపురావు, ధర్మపురి అర్వింద్‌తో పాటు నేతలు డీకే అరుణ, జితేందర్‌రెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, బాబూమోహన్‌ తదితరులు హాజరయ్యారు. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.