Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 144094
            [news_title_telugu_html] => 

భాజపా కోర్‌ కమిటీ కీలక నిర్ణయాలు

[news_title_telugu] => భాజపా కోర్‌ కమిటీ కీలక నిర్ణయాలు [news_title_english] => Bjp core committee meeting in Hyderabad [news_short_description] => నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో భాజపా బహిరంగ సభ ముగిసిన అనంతరం ఆ పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగత్‌ప్రకాశ్‌ నడ్డా నేతృత్వంలో రాష్ట్ర కోర్‌ కమిటీ భేటీ జరిగింది. ఈ భేటీలో భాజపా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ‘నమో భారత్‌- నవ తెలంగాణ’ నినాదంతో సెప్టెంబరు 17న కార్యచరణ చేపట్టాల్సిందిగా పార్టీ శ్రేణులకు నడ్డా పిలుపునిచ్చారు. తెలంగాణ విమోచన దినోత్సవ [news_tags_keywords] => Jagat Prakash Nadda,Bjp,Ts News  [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-18 23:16:35 [news_isactive] => 1 [news_status] => 2 ) )
భాజపా కోర్‌ కమిటీ కీలక నిర్ణయాలు - Bjp core committee meeting in Hyderabad - EENADU
close

తాజా వార్తలు

భాజపా కోర్‌ కమిటీ కీలక నిర్ణయాలు

హైదరాబాద్‌: నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో భాజపా బహిరంగ సభ ముగిసిన అనంతరం ఆ పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగత్‌ప్రకాశ్‌ నడ్డా నేతృత్వంలో రాష్ట్ర కోర్‌ కమిటీ భేటీ జరిగింది. ఈ భేటీలో భాజపా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ‘నమో భారత్‌- నవ తెలంగాణ’ నినాదంతో సెప్టెంబరు 17న కార్యచరణ చేపట్టాల్సిందిగా పార్టీ శ్రేణులకు నడ్డా పిలుపునిచ్చారు. తెలంగాణ విమోచన దినోత్సవ సెంటిమెంట్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. భాజపాలో నేతల చేరికపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆ పార్టీ శ్రేణులకు నడ్డా సూచించారు. 15 రోజులకోసారి కోర్‌ కమిటీ సమావేశం నిర్వహించాలని పేర్కొన్నారు. తాజా పరిస్థితులను విశ్లేషించుకొని కార్యచరణను రూపొందించాల్సిందిగా నేతలకు వివరించారు. తెరాస ప్రజావ్యతిరేకత విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. కోర్ కమిటీ సమావేశం ముగిసిన అనంతరం నడ్డా భాజపా కార్యాలయంలోనే బస చేశారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.