Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 144093
            [news_title_telugu_html] => పార్టీ మారినోళ్లు కాకులతో సమానం: పవార్‌
            [news_title_telugu] => పార్టీ మారినోళ్లు కాకులతో సమానం: పవార్‌
            [news_title_english] => Crows Sharad Pawar Labels Leaders Who Left His Party Joined Others
            [news_short_description] => తమ పార్టీ నుంచి వెళ్లి ఇతర పార్టీల్లో చేరిన వారిని కాకులతో పోల్చారు ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌. త్వరలో మహారాష్ట్ర అసెంబ్లీకి జరగబోయే ఎన్నికల ముంగిట ...

            [news_tags_keywords] => politics,Sharad Pawar,NCP,maharastra
            [news_bulletpoints] => 
            [news_bulletpoints_html] => 
            [news_videotype] => 0
            [news_videolink] => 
            [news_videoinfo] => ||
            [publish_comments_public] => 1
            [publish_createdon] => 2019-08-19 00:22:07
            [news_isactive] => 1
            [news_status] => 2
        )

)
పార్టీ మారినోళ్లు కాకులతో సమానం: పవార్‌ - Crows Sharad Pawar Labels Leaders Who Left His Party Joined Others - EENADU
close

తాజా వార్తలు

పార్టీ మారినోళ్లు కాకులతో సమానం: పవార్‌

ముంబయి: తమ పార్టీ నుంచి వెళ్లి ఇతర పార్టీల్లో చేరిన వారిని కాకులతో పోల్చారు ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌. త్వరలో మహారాష్ట్ర అసెంబ్లీకి జరగబోయే ఎన్నికల ముంగిట ఎన్సీపీకి చెందిన పలువురు నేతలు భాజపా, శివసేనలో చేరిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాకుల్లా వెళ్లిపోయిన వారి గురించి తాను ఆందోళన చెందడం లేదని, ఎన్నికల ముందు పార్టీ కార్యకర్తలపై దృష్టి సారిస్తానని చెప్పారు. రానున్న ఎన్నికల్లో కొత్త ముఖాలకు అవకాశం ఇస్తామని, మహిళలు, యువతకు టికెట్లు ఇస్తానని పేర్కొన్నారు.

ఎన్సీపీకి చెందిన శివేంద్ర సిన్హ్‌ బోస్లే, సందీప్‌ నాయక్‌, వైభవ్‌ పిచాడ్‌, పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు చిత్ర వాఘ్‌ వంటి నేతలు కీలక నేతలు ఇటీవలే భాజపాలో చేరారు. వీరితోపాటు ఎన్సీపీ ముంబయి యూనిట్‌ అధ్యక్షుడు సచిన్‌ అహిర్‌, ఎమ్మెల్యే పాండురంగ బరోరా గత నెలలో శివసేనలో చేరారు. ఎన్నికల ముంగిట ఎన్సీపీకి చెందిన నేతలే ఎక్కువగా పార్టీని వీడడం గమనార్హం.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.