Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 144582
            [news_title_telugu_html] => సీఎం కేసీఆర్‌ నమ్మకాన్ని నిలబెడతా: గుత్తా
            [news_title_telugu] => సీఎం కేసీఆర్‌ నమ్మకాన్ని నిలబెడతా: గుత్తా
            [news_title_english] => Gutha Sukender Reddy press meet in Hyderabad
            [news_short_description] => మాజీ ఎంపీ, తెరాస నేత గుత్తా సుఖేందర్‌రెడ్డి ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక నామినేషన్‌ ఉపసంహరణకు గడువు ముగిసింది. గుత్తా ఒక్కరే నామినేషన్‌ దాఖలు చేసి ఉండటంతో ఆయన ఏకగ్రీవంగా....

            [news_tags_keywords] => Gutha Sukender Reddy,MLC,Ts News
            [news_bulletpoints] => 
            [news_bulletpoints_html] => 
            [news_videotype] => 0
            [news_videolink] => 
            [news_videoinfo] => ||
            [publish_comments_public] => 1
            [publish_createdon] => 2019-08-19 17:11:55
            [news_isactive] => 1
            [news_status] => 2
        )

)
సీఎం కేసీఆర్‌ నమ్మకాన్ని నిలబెడతా: గుత్తా - Gutha Sukender Reddy press meet in Hyderabad - EENADU
close

తాజా వార్తలు

సీఎం కేసీఆర్‌ నమ్మకాన్ని నిలబెడతా: గుత్తా

హైదరాబాద్: మాజీ ఎంపీ, తెరాస నేత గుత్తా సుఖేందర్‌రెడ్డి ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక నామినేషన్‌ ఉపసంహరణకు గడువు ముగిసింది. గుత్తా ఒక్కరే నామినేషన్‌ దాఖలు చేసి ఉండటంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యుల నుంచి గుత్తా సుఖేందర్‌రెడ్డి ధ్రువపత్రం అందుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌లో గుత్తా మీడియాతో మాట్లాడారు. తాను ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు సహకరించిన సీఎం కేసీఆర్‌, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌, మంత్రులు, శాసనసభ్యులు, పార్టీ నేతలకు ఆయన కృతజ్ఞతలు చెప్పారు. సీఎం నమ్మకాన్ని నిలబెడతానన్నారు. గతంలో ఎంపీగా ప్రజలకు సేవ చేసినట్లుగానే.. ఎమ్మెల్సీగానూ ప్రజలతో మమేకమై పనిచేస్తానని చెప్పారు. 
 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.