Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 146142
            [news_title_telugu_html] => 

రాజధానిపై తలో మాట: గల్లా

[news_title_telugu] => రాజధానిపై తలో మాట: గల్లా [news_title_english] => TDP Leaders pressmeet at Guntur [news_short_description] => కృష్ణానది వరదపై ప్రభుత్వం సరిగా అంచనా వేయలేదని ఫలితంగా వరద ఉద్ధృతికి 6 వేల ఎకరాలు నీట మునిగాయని తెదేపా ఎంపీ గల్లాజయదేవ్‌ అన్నారు... [news_tags_keywords] => Guntur,Amaravati,TDP, Pressmeet [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => pNhbjbndF0U [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-22 13:33:34 [news_isactive] => 1 [news_status] => 2 ) )
రాజధానిపై తలో మాట: గల్లా - TDP Leaders pressmeet at Guntur - EENADU
close

తాజా వార్తలు

రాజధానిపై తలో మాట: గల్లా

అమరావతి: కృష్ణానది వరదపై ప్రభుత్వం సరిగా అంచనా వేయలేదని ఫలితంగా వరద ఉద్ధృతికి 6 వేల ఎకరాలు నీట మునిగాయని తెదేపా ఎంపీ గల్లాజయదేవ్‌ అన్నారు. గుంటూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో పార్టీ సీనియర్‌ నేతలు కేశినేని నాని, దేవినేని ఉమామహేశ్వరరావుతో కలిసి ఆయన మాట్లాడారు. పంటనష్టపోయి 10 వేల మంది కుటుంబాలు ఇబ్బంది పడ్డాయని అన్నారు. అమరావతి రాజధానిపై మంత్రులు తలోరకంగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి  వ్యాఖ్యలను భాజపా నేతలు తప్పుపట్టారని గుర్తు చేశారు.

తాజా తీర్పు జగన్‌కు చెంపపెట్టు
పోలవరం విషయంలో హైకోర్టు తాజా తీర్పు ముఖ్యమంత్రి జగన్‌ తొందరపాటు నిర్ణయానికి చెంపపెట్టు అని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వ్యాఖ్యానించారు. అధికారంలోకి రాగానే పోలవరం పవర్‌ ప్రాజెక్టును కొట్టేయాలని చూశారని, అందుకే వై.ఎస్‌ బంధువుతో పీటర్‌ కమిటీ ఏర్పాటు చేశారని ఆరోపించారు. పోలవరం పరిధిలోని 7 ముంపు మండలాలను మన భూభాగంలో కలిపేందుకు చంద్రబాబు కృషి చేశారన్నారు. ముంపు మండలాలను కలపడం వల్లే ప్రాజెక్టు పనులు ఊపందుకున్నాయ తెలిపారు. డ్యామ్‌ సైట్‌ వద్ద ప్రజలను ఖాళీ చేయించేందుకు గతంలో రూ.115 కోట్లు పరిహారం ఇచ్చామన్నారు.2015లోనే డ్యామ్‌ సైట్‌ ఖాళీ అయిపోయిందని గుర్తు చేశారు.



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.