Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 146240
            [news_title_telugu_html] => ‘పోలవరం ఆగిపోతుందనే ప్రచారం అవాస్తవం’
            [news_title_telugu] => ‘పోలవరం ఆగిపోతుందనే ప్రచారం అవాస్తవం’
            [news_title_english] => Minister Anil kumar yadav giving clarity on highcourt decision on reverse tendering
            [news_short_description] => పోలవరంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ అన్నారు. అవినీతి, దోపిడీని అరికట్టేందుకే సీఎం రివర్స్‌ టెండరింగ్‌కి వెళ్లారని మంత్రి చెప్పారు. ప్రాజెక్టు పనుల్లో...

            [news_tags_keywords] => Anil kumar yadav,Polavaram,Ap Highcourt,Ap politics
            [news_bulletpoints] => 
            [news_bulletpoints_html] => 
            [news_videotype] => 0
            [news_videolink] => 
            [news_videoinfo] => ||
            [publish_comments_public] => 1
            [publish_createdon] => 2019-08-22 20:18:09
            [news_isactive] => 1
            [news_status] => 2
        )

)
‘పోలవరం ఆగిపోతుందనే ప్రచారం అవాస్తవం’ - Minister Anil kumar yadav giving clarity on highcourt decision on reverse tendering - EENADU
close

తాజా వార్తలు

‘పోలవరం ఆగిపోతుందనే ప్రచారం అవాస్తవం’

మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌

అమరావతి: పోలవరంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ అన్నారు. అవినీతి, దోపిడీని అరికట్టేందుకే సీఎం రివర్స్‌ టెండరింగ్‌కి వెళ్లారని మంత్రి చెప్పారు. ప్రాజెక్టు పనుల్లో అవకతవకలకు తావివ్వకుండా ఖర్చు తగ్గించుకోవాలనే ఉద్దేశంతోనే ఇలా చేశామని అనిల్‌ స్పష్టం చేశారు. 
పవర్‌ ప్రాజెక్టుకు సంబంధించి మాత్రమే హైకోర్టు తీర్పు ఇచ్చిందని.. నిర్మాణ పనులపై కాదన్నారు. కోర్టు తీర్పు నేపథ్యంలో తర్వాత చేపట్టాల్సిన చర్యలపై అడ్వకేట్‌ జనరల్‌తో చర్చిస్తున్నామని అనిల్ చెప్పారు. రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్తే.. తెదేపా అధినేత చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని ఆయన ప్రశ్నించారు. పోలవరం ఆగిపోతుందంటూ చేస్తోన్న ప్రచారం అవాస్తమని మంత్రి కొట్టిపారేశారు. ప్రభుత్వ విధానాలు తప్పని హైకోర్టు ఎక్కడా చెప్పలేదని ఆయన వివరించారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.