Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119000590
            [news_title_telugu_html] => తెదేపాది అసత్య ప్రచారం: అనిల్‌ కుమార్‌
            [news_title_telugu] => తెదేపాది అసత్య ప్రచారం: అనిల్‌ కుమార్‌
            [news_title_english] => Minister Anil kumar yadav giving clarity on water level in projects
            [news_short_description] => నీటి విడుదలపై తెదేపా నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్‌ యాదవ్ అన్నారు. అబద్ధాలతో ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నం...

            [news_tags_keywords] => Anil kumar yadav,Amaravati,Floods,Ap politics
            [news_bulletpoints] => 
            [news_bulletpoints_html] => 
            [news_videotype] => 0
            [news_videolink] => 
            [news_videoinfo] => ||
            [publish_comments_public] => 1
            [publish_createdon] => 2019-08-24 16:34:58
            [news_isactive] => 1
            [news_status] => 2
        )

)
తెదేపాది అసత్య ప్రచారం: అనిల్‌ కుమార్‌ - Minister Anil kumar yadav giving clarity on water level in projects - EENADU
close

తాజా వార్తలు

తెదేపాది అసత్య ప్రచారం: అనిల్‌ కుమార్‌

అమరావతి: నీటి విడుదలపై తెదేపా నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్‌ యాదవ్ అన్నారు. అబద్ధాలతో ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 3 నుంచి ప్రాజెక్టుల నీటి లెక్కలన్నీ పక్కాగా ఉన్నాయని మంత్రి స్పష్టం చేశారు. శ్రీశైలం నిండిన తర్వాతే పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు తరలించగలమన్నారు. వచ్చిన నీళ్లు వచ్చినట్లుగా దిగువకు వదిలేస్తే రాయలసీమకు నీరు ఎలా ఇవ్వగలమని ప్రశ్నించారు. ఈ నెల 9న శ్రీశైలం గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేశామన్నారు. పులిచింతల నీరు రాకముందే ప్రకాశం బ్యారేజీ నుంచి నీటిని విడుదల చేసినట్లు ఆయన చెప్పారు. సామర్థ్యం మేరకే ప్రాజెక్టుల్లో నీరు నిల్వ చేస్తారని, ఈ విషయంలో అసత్య ప్రచారాలు తగవని హితవు పలికారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.