Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119000603
            [news_title_telugu_html] => మార్క్‌ఫెడ్‌లో భారీ కుంభకోణం: కాంగ్రెస్‌
            [news_title_telugu] => మార్క్‌ఫెడ్‌లో భారీ కుంభకోణం: కాంగ్రెస్‌
            [news_title_english] => Kisan congress national vice president kodanda reddy press meet in Gandhi bhavan
            [news_short_description] => మార్క్‌ఫెడ్‌లో భారీ కుంభకోణం జరిగిందని, దీనిపై విచారణకు ఆదేశిస్తే సమగ్ర సమాచారాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి...

            [news_tags_keywords] => Kodanda Reddy,Markfed,Ts politics
            [news_bulletpoints] => 
            [news_bulletpoints_html] => 
            [news_videotype] => 0
            [news_videolink] => 
            [news_videoinfo] => ||
            [publish_comments_public] => 1
            [publish_createdon] => 2019-08-24 17:37:26
            [news_isactive] => 1
            [news_status] => 2
        )

)
మార్క్‌ఫెడ్‌లో భారీ కుంభకోణం: కాంగ్రెస్‌ - Kisan congress national vice president kodanda reddy press meet in Gandhi bhavan - EENADU
close

తాజా వార్తలు

మార్క్‌ఫెడ్‌లో భారీ కుంభకోణం: కాంగ్రెస్‌

హైదరాబాద్‌: మార్క్‌ఫెడ్‌లో భారీ కుంభకోణం జరిగిందని, దీనిపై విచారణకు ఆదేశిస్తే సమగ్ర సమాచారాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి అన్నారు. తెరాస ప్రభుత్వం కోళ్ల రైతులకు కాకుండా కోళ్ల వ్యాపారులకు లాభం కలిగేలా వ్యవహరిస్తోందని ఆరోపించారు. కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ఛైర్మన్ అన్వేష్ రెడ్డితో కలిసి గాంధీభవన్‌లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. 4.16 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నలను పార్టీతో సంబంధం ఉన్న కొంత మంది పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అప్పగించిందని ఆరోపించారు. దీంతో వారికి రూ.300 కోట్ల మేర లబ్ధి చేకూరిందన్నారు. మార్క్‌ఫెడ్ ద్వారా ఎంత కోనుగోలు చేశారు? ఎవరికి అప్పగించారు? అనే దానిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని కోదండ రెడ్డి డిమాండ్ చేశారు. రైతుల వద్ద మద్దతు ధరలకు కొనుగోలు చేసి వ్యాపారులకు అంతకన్నా తక్కువ ధరలకు విక్రయించడంతో మార్క్‌ఫెడ్‌ రూ.120 కోట్లు నష్టపోయిందని అన్వేష్ రెడ్డి వివరించారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.