close

తాజా వార్తలు

మావోయిస్టుల కాల్పుల్లో జవాను మృతి

మల్కన్‌గిరి : ఒడిశాలో మరోసారి కాల్పుల మోత చోటుచేసుకుంది. మల్కన్‌గిరి జిల్లా బొండా ఘాట్‌ పరిసర ప్రాంతాల్లో భద్రతాబలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఓ జవాను మృతి చెందగా.. మరొకరు గాయపడినట్లు సమాచారం. కూంబింగ్‌ నిర్వహిస్తుండగా పోలీసులకు మావోయిస్టులు తారసపడంతో కాల్పులు చోటుచేసుకున్నాయి. కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్లు సమాచారం.

 



Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.