
తాజా వార్తలు
అమరావతి : గుంటూరులో నెలకొన్న పరిస్థితులపై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆగ్రహంవ్యక్తం చేశారు. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వ అరాచకాలు తారస్థాయికి చేరాయని మండిపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. హిట్లర్, ముస్సోలినిని మించిపోయారని ధ్వజమెత్తారు. వాళ్ల చరిత్ర ముగిసిపోయినట్లే జగన్ పాలన అంతమవుతుందన్నారు. ఇంత క్రూరమైన, కఠోర పాలనను ఎప్పుడూ చూడలేదన్నారు. మనమున్నది ప్రజాస్వామ్యంలోనా? ఫాస్టిస్ పాలనలోనా?అంటూ ప్రశ్నించారు. సీఎం జగన్ నిరంకుశ పాలనను అందరూ ఖండించాలన్నారు. బాధితులకు అండగా ఉండాల్సిన పోలీసు యంత్రాంగం.. బాధితులకు న్యాయం జరగకుండా అడ్డుకోవడం గర్హనీయమంటూ అసహనం వ్యక్తం చేశారు.
Tags :
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- వామ్మో! ఈమె ఎంత ధైర్యవంతురాలో..
- ఆయేషా మీరా భౌతికకాయానికి ‘రీ-పోస్టుమార్టమ్’..?
- స్నానాల గదిలో సీసీ కెమెరా ఏర్పాటుకు యత్నం
- విడాకులిప్పించి మరీ అత్యాచారం...
- బాలీవుడ్ భామతో పంత్ డేటింగ్?
- ఎన్‌కౌంటర్‌పై జ్యుడీషియల్ విచారణ... పోలీసుశాఖలో అలజడి
- పఠాన్, రహానె మధ్య మాటల యుద్ధం
- ఇండిగో విమానం 9 గంటల ఆలస్యం
- బంజారాహిల్స్‌లో రౌడీషీటర్ దారుణ హత్య
- పాస్‌పోర్టులపై కమలం గుర్తు.. అందుకే!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
