Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119009341
            [news_title_telugu_html] => 

తెదేపా మాజీ ఎంపీ శివప్రసాద్‌కు అస్వస్థత

[news_title_telugu] => తెదేపా మాజీ ఎంపీ శివప్రసాద్‌కు అస్వస్థత [news_title_english] => TDP EX MP SivaPrasad Will Admitted in Apollo [news_short_description] => తెదేపాకు చెందిన మాజీ ఎంపీ శివప్రసాద్‌ అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబసభ్యులు ఆయన్ను చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. తీవ్ర వెన్నునొప్పితో శివప్రసాద్‌ ఇబ్బంది పడుతున్నారని.. [news_tags_keywords] => Siva Prasad,TDP,Chittoor [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-09-11 19:27:53 [news_isactive] => 1 [news_status] => 2 ) )
తెదేపా మాజీ ఎంపీ శివప్రసాద్‌కు అస్వస్థత - TDP EX MP SivaPrasad Will Admitted in Apollo - EENADU
close

తాజా వార్తలు

తెదేపా మాజీ ఎంపీ శివప్రసాద్‌కు అస్వస్థత

చిత్తూరు: తెదేపాకు చెందిన మాజీ ఎంపీ శివప్రసాద్‌ అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబసభ్యులు ఆయన్ను చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. శివప్రసాద్‌ గత మూడురోజులుగా వెన్నునొప్పితో ఇబ్బంది పడుతూ తిరుపతి స్విమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో మెరుగైన చికిత్స కోసం ఆయన్ను ఆస్పత్రికి తరలించామని శివప్రసాద్‌ కుటుంబసభ్యులు తెలిపారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.