Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119009365
            [news_title_telugu_html] => 

ఉత్తరఅమెరికాలో ఏపీ ప్రతినిధిగా రత్నాకర్‌

[news_title_telugu] => ఉత్తరఅమెరికాలో ఏపీ ప్రతినిధిగా రత్నాకర్‌ [news_title_english] => Ratnakar Appointed as Ap Govt Special Representative in North America [news_short_description] => ఉత్తర అమెరికాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా పి.రత్నాకర్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆయన నియామకానికి సంబంధించిన కాలపరిమితి, ఇతర మార్గదర్శకాలను త్వరలోనే విడుదల చేయనున్నట్టు ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వుల్లో... [news_tags_keywords] => North America,Ap News,Ap Govt [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-09-11 23:49:43 [news_isactive] => 1 [news_status] => 2 ) )
ఉత్తరఅమెరికాలో ఏపీ ప్రతినిధిగా రత్నాకర్‌ - Ratnakar Appointed as Ap Govt Special Representative in North America - EENADU
close

తాజా వార్తలు

ఉత్తరఅమెరికాలో ఏపీ ప్రతినిధిగా రత్నాకర్‌

అమరావతి: ఉత్తర అమెరికాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా పి.రత్నాకర్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆయన నియామకానికి సంబంధించిన కాలపరిమితి, ఇతర మార్గదర్శకాలను త్వరలోనే విడుదల చేయనున్నట్టు ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. కడప జిల్లా రాజంపేటకు చెందిన రత్నాకర్ 2015 నుంచి వైకాపాలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం రత్నాకర్‌ అమెరికాలో వైకాపా ప్రతినిధిగా పనిచేస్తున్నారు. 


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.