Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 119009821
            [news_title_telugu_html] => 

వైకాపా 100రోజుల పాలనపై జనసేన నివేదిక

[news_title_telugu] => వైకాపా 100రోజుల పాలనపై జనసేన నివేదిక [news_title_english] => Janasena Will Released Report on YSRCP Rule [news_short_description] => వైకాపా ప్రభుత్వం 100 రోజుల పాలనపై జనసేన పార్టీ ఓ నివేదికను సిద్ధం చేసింది. ప్రభుత్వ పరిపాలనా విధానంపై పార్టీ రూపొందించిన నివేదికలోని మూల అంశాలను ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ ఈ నెల 14న ప్రజల ముందుంచనున్నారు. కొత్త ప్రభుత్వం పరిపాలనా .... [news_tags_keywords] => Pawan Kalyan,Janasena,Ap Politics [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-09-12 19:09:30 [news_isactive] => 1 [news_status] => 2 ) )
వైకాపా 100రోజుల పాలనపై జనసేన నివేదిక - Janasena Will Released Report on YSRCP Rule - EENADU
close

తాజా వార్తలు

వైకాపా 100రోజుల పాలనపై జనసేన నివేదిక

అమరావతి: వైకాపా ప్రభుత్వం 100 రోజుల పాలనపై జనసేన పార్టీ ఓ నివేదికను సిద్ధం చేసింది. ప్రభుత్వ పరిపాలనా విధానంపై రూపొందించిన నివేదికలోని మూల అంశాలను ఆ పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ ఈ నెల 14న ప్రజల ముందుంచనున్నారు. కొత్త ప్రభుత్వం పరిపాలనా తీరు తెన్నులపై 100 రోజుల పాటు ఎలాంటి వ్యాఖ్యానాలు చేయకూడదని గతంలో పవన్‌ పార్టీ శ్రేణులను ఆదేశించారు. ఆ గడువు ముగిసిపోవడంతో ఇప్పుడు ప్రజల ముందుకు రానున్నారు.

ప్రభుత్వంలోని ముఖ్యమైన శాఖల పనితీరుని అధ్యయనం చేసేందుకు పార్టీలోని సీనియర్ నేతలు, నిపుణులతో కూడిన పది బృందాలను ఇప్పటికే పవన్‌ నియమించారు. వారంతా తమ అధ్యయనాలను పూర్తి చేసి నివేదికలను  అధినేతకు అందించారు. ఆయా నివేదికల్లోని ముఖ్యాంశాలను పవన్‌ క్రోడీకరించనున్నారు. ఈనెల 14న మంగళగిరిలోని పార్టీ కార్యాలయం నుంచి ఆ వివరాలను ప్రజలకు జనసేనాని వివరించనున్నారు. ఈనెల 13 నుంచి 15 వరకు పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉండనున్న పవన్‌.. తమ పార్టీ నేతలు, కార్యకర్తలతో పాటు వివిధ వర్గాల వారితో మాట్లాడనున్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.