
తాజా వార్తలు
దేవీపట్నం: గోదావరిలో జరిగిన బోటు దుర్ఘటనలో గాలింపు చర్యలను నిలిపేశారు. తూర్పుగోదావరి జిల్లా కచ్చులూరు మందం వద్ద గాలింపును నిలిపివేసినట్లు అధికారులు ప్రకటించారు. వరద అధికంగా ఉండటంతో ఆపేసినట్లు తెలుస్తోంది. ముంబయి బృందం నివేదిక ఇవ్వకుండా పనులు చేపట్టలేమని ఉత్తరాఖండ్ నిపుణుల బృందం స్పష్టం చేయడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు గాలింపు చేపట్టే ప్రాంతంలోకి ఎవర్నీ అనుమతించకుండా పోలీసులు 144 సెక్షన్ విధించారు.
ఘటన జరిగినప్పుడు బోటులో 77 మంది ఉన్నారని మంత్రి కన్నబాబు శుక్రవారం తెలిపారు. వీరిలో 26 మంది సురక్షితంగా బయటపడ్డారని.. ఇప్పటి వరకు 35 మృతదేహాలను వెలికితీశామని చెప్పారు. మరో 16 మంది ఆచూకీ తెలియాల్సి ఉందని మంత్రి వివరించారు.
Tags :
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్
- ‘సాహో సజ్జనార్’ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం
- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- జీవచ్ఛవాన్నీ కాల్చేశారు..!
- తెలంగాణ పోలీసులకు సెల్యూట్: సినీ ప్రముఖులు
- పోలీసులపై పూల జల్లు
- నాడు స్వప్నిక.. నేడు దిశ!
- ‘హైదరాబాద్ పోలీసులను చూసి నేర్చుకోవాలి’
- ‘న్యాయపరంగా వెళ్తే బాగుండేది’
- ఊరెళ్లి వచ్చేస్తానన్నాడు..
ఎక్కువ మంది చదివినవి (Most Read)
