
తాజా వార్తలు
పరికరాన్ని ఆవిష్కరించిన భారత మహిళ
బీజింగ్ ప్రదర్శనలో ప్రశంసలు
తిరువనంతపురం: క్యాన్సర్ చికిత్సకు వాడే మందులు సూటిగా నేరుగా సమర్థంగా సదరు కణాలనే లక్ష్యంగా చేరుకునేందుకు ఉపకరించే ‘మాలిక్యులర్ డ్రిల్లింగ్ పరికరాన్ని’ కనుగొన్న భారతీయ మహిళకు ప్రశంసలు లభించాయి. ఒడిశాకు చెందిన డాక్టర్ నుస్రత్ జెఎం సంఘమిత్ర కనుగొన్న ఈ పరికరాన్ని బీజింగ్‌లో ఇటీవల జరిగిన ‘షీ లవ్స్ టెక్ గ్లోబల్ స్టార్టప్ పోటీ-2019’లో ప్రదర్శించారు. క్యాన్సర్ చికిత్సలో ఈ పరికరం ఓ విప్లవమని నిపుణులు పేర్కొన్నారు.
Tags :
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
జిల్లా వార్తలు
ఛాంపియన్
- దిశ హత్యోదంతం.. తాజా వీడియో
- అందుకే రష్మి నా లైఫ్: సుడిగాలి సుధీర్
- నిందితుల్లో ఇద్దరు మైనర్లు?
- ఎన్కౌంటర్ స్థలంలో.. హల్చల్!
- ఆ ఇద్దరికీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు?:తెదేపా
- నిర్భయ దోషులకు త్వరలో ఉరి
- భాజపాకు తెరాస షాక్!
- శరణార్థులకు పౌరసత్వం
- ‘అమిత్ షాపై ఆంక్షల్ని పరిశీలించండి’
- లూప్ ఎంతకాలం ఉంచుకోవచ్చు?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
